ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ముకేశే ఆసియా నం.1

ABN, First Publish Date - 2021-02-27T09:22:34+05:30

ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ముకేశ్‌ను వెనక్కి నెట్టి నం.1గా ఎదిగిన చైనా పారిశ్రామికవేత్త జాంగ్‌ షాన్షాన్‌ ఆస్తి ఈ వారంలో 22 క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ముకేశ్‌ను వెనక్కి నెట్టి నం.1గా ఎదిగిన చైనా పారిశ్రామికవేత్త జాంగ్‌ షాన్షాన్‌ ఆస్తి ఈ వారంలో 22 క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంబానీ సంపద 8,000 కోట్ల డాలర్ల కంటే తగ్గడంతో ఆయన రెండో స్థానానికి జారుకున్నారు. ఈ వారం మన మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, రిలయన్స్‌ షేర్లపై అంతగా ప్రభావం చూపకపోవడం అంబానీకి కలిసివచ్చింది. రెండేళ్ల క్రితం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ను వెనక్కి నెట్టి అంబానీ తొలిసారిగా ఆసియా కుబేర కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.  

Updated Date - 2021-02-27T09:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising