ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటరోలా 'నియో' ఫీచర్స్... లీకయ్యాయి...

ABN, First Publish Date - 2021-01-19T23:27:43+05:30

మోటరోలా 'నియో' ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఇంటర్‌నెట్ లో లీకయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలు మొదట వీబోలో కనిపించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికాగో : మోటరోలా 'నియో' ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఇంటర్‌నెట్ లో లీకయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలు మొదట వీబోలో కనిపించాయి. మోటరోలా 'నియో' పిక్స్ కొన్ని వాయిస్‌లో నిల్స్ అహ్రెన్స్‌మీర్ లీక్ చేసారు. వాయిస్ పోస్ట్ ప్రకారం... మోటరోలా నియో 'బెరిల్' కలర్ వేరియంట్ లో లభించనుంది. లీకైన చిత్రాలు మోటరోలా నియోలో డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో ఉన్నట్లు వినవస్తోంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు సమాచారం.


మోటరోలా నియో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే తో ఉండనుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ రెండు మెమరీ వేరియంట్‌లు లభించనున్నాయి. మోటరోలా నియో క్వాడ్-కెమెరా సెటప్‌ తో ఉంటుందని సమాచారం. ఇందులో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెకండరీ కెమెరా,  2 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్,  2 ఎంపీ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-01-19T23:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising