ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగ్నిజెంట్‌లో లక్షకు పైగా ఉద్యోగాలు... ఐటీలో భారీగా కొత్త కొలువులు

ABN, First Publish Date - 2021-07-30T19:36:11+05:30

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో లక్షకు పైగా కొలువులు రానున్నాయి. ఇటీవల సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ రిక్రూట్మెంట్లు జరుగుతోన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో లక్షకు పైగా కొలువులు రానున్నాయి. ఇటీవల సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ రిక్రూట్మెంట్లు జరుగుతోన్న విషయం తెలిసిందే.  కరోనా తర్వాత డిజిటల్ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యత పెరగడంతో ఆ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కాగా... కాగ్నిజెంట్ ఉద్యోగుల విషయంలో ఓ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇతర కంపెనీలకు వెళుతున్నారు.


కంపెనీ ఈ నియామకాలపై దృష్టి సారించింది. ఉద్యోగుల వలసల నేపధ్యంలో ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కంపెనీ ఈ ఏడాది లక్ష మందిని తీసుకోనుంది. ఈ మేరకు కాగ్నిజెంట్ ఓ ప్రకటన కూడా చేసింది. ఈ ఏడాదిలో... అనుభవం కలిగిన నిపుణులతో పాటు 30 వేల మంది ప్రెషర్స్‌ను తీసకుంటామని తెలిపింది. ఇక 2022 లో 45 వేల మంది కొత్త గ్రాడ్యుయేట్లను చేర్చుకుంటామని వెల్లడించింది. 

Updated Date - 2021-07-30T19:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising