ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మోడల్‌లో Mi స్మార్ట్‌ఫోన్..

ABN, First Publish Date - 2021-08-23T02:37:19+05:30

కొత్త మోడల్‌లో Mi స్మార్ట్‌ఫోన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్-బ్రాండ్ ఎంఐ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్‌లో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. చైనా మార్కెట్‌లో ఎంఐ మిక్స్ 4 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ మిక్స్ 4 స్మార్ట్‌ఫోన్ రూ. 57,400, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ఎంఐ మిక్స్ 4 స్మార్ట్‌ఫోన్ రూ. 60,800, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ఎంఐ మిక్స్ 4 స్మార్ట్‌ఫోన్ రూ.66,600, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ఎంఐ మిక్స్ 4 స్మార్ట్‌ఫోన్ రూ. 72,300 ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-08-23T02:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising