ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుతి ఎగుమతులు 20 లక్షలు

ABN, First Publish Date - 2021-02-28T09:12:30+05:30

దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియా మొత్తం ఎగుమతులు 20 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియా మొత్తం ఎగుమతులు 20 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌ ద్వారా ఎస్‌-ప్రెస్సో, స్విఫ్ట్‌, విటారా బ్రెజ్జా మోడళ్లను దక్షిణాఫ్రికాకు ఎగమతి చేయడం ద్వారా ఈ మైలురాయికి చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. తమ కంపెనీ గత 34 ఏళ్లుగా వాహనాలను ఎగుమతి చేస్తోందని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవా తెలిపారు. ప్రస్తుతం మారుతి 100కు పైగా దేశాలకు 14 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. 

Updated Date - 2021-02-28T09:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising