ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కస్టమర్లకు రూ.లక్ష ఆరోగ్య బీమా: మహీంద్రా

ABN, First Publish Date - 2021-05-17T06:26:43+05:30

కొవిడ్‌-19 రెండో విజృంభణ కష్టకాలంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లకు రూ.లక్ష ఆరోగ్య బీమాతో పాటు రైతులకు ప్రీ అప్రూవ్డ్‌ రుణంగా అత్యవసర ఆర్థిక మద్దతు అందించనున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 రెండో విజృంభణ కష్టకాలంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లకు రూ.లక్ష ఆరోగ్య బీమాతో పాటు రైతులకు ప్రీ అప్రూవ్డ్‌ రుణంగా అత్యవసర ఆర్థిక మద్దతు అందించనున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. ‘‘ఎం-ప్రొటెక్ట్‌ కొవిడ్‌’’ కింద తమ కస్టమర్లు, వారి కుటుంబాలకు కరోనా సోకినట్టయితే రూ.లక్ష విలువ గల మెడిక్లెయిమ్‌ పాలసీ అందిస్తున్నట్టు వివరించింది. హోమ్‌ క్వారంటైన్‌ ప్రయోజనం కూడా దీనికి ఉంటుందని తెలిపింది.  దురదృష్టవశాత్తు మరణించిన కస్టమర్లకు ‘‘మహీంద్రా లోన్‌ సురక్ష’’ పథకం కింద రుణానికి కూడా బీమా కూడా వర్తింపచేస్తున్నట్టు వివరించింది.


Updated Date - 2021-05-17T06:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising