ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ల్యాంకో ఇన్‌ఫ్రాది ‘మోసపూరిత’ ఖాతా

ABN, First Publish Date - 2021-07-24T06:58:57+05:30

హైదరాబాద్‌ కంపెనీ ‘ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌’ రుణ ఖాతాను ఇండియన్‌ బ్యాంక్‌ మోసపూరిత ఖాతాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియన్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కంపెనీ ‘ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌’ రుణ ఖాతాను ఇండియన్‌ బ్యాంక్‌ మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. దీంతో పాటు కోల్‌కతా కేంద్రంగా పని చేసే బసంత గ్రీన్‌ పవర్‌ కంపెనీ రుణ ఖాతానూ బ్యాంక్‌ మోసపూరిత రుణ ఖాతాగా ప్రకటించింది. ఈ రెండు కంపెనీల నుంచి బ్యాంక్‌కు రూ.589 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ తీసుకున్న రుణాలను దారి మళ్లించి స్వాహా చేసిందని ఆర్‌బీఐకి తెలిపింది. బసంత గ్రీన్‌ పవర్‌ మాత్రం తప్పుడు పత్రాలతో ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్టు పేర్కొంది. ఇందులో ల్యాంకో ఇన్‌ఫ్రా కంపెనీ నుంచే ఇండియన్‌ బ్యాంక్‌కు రూ.577.47 కోట్లు రావాల్సి ఉంది. ఈ రెండు ఎన్‌పీఏలకు నూరు శాతం కేటాయింపులు జరిపినట్టు తెలిపింది.

Updated Date - 2021-07-24T06:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising