ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆటో’కి జూలై జోష్‌

ABN, First Publish Date - 2021-08-02T05:54:11+05:30

దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీలకు జూలై నెల బాగానే కలిసొచ్చింది. ఈ కాలానికి కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీలకు జూలై నెల బాగానే కలిసొచ్చింది. ఈ కాలానికి కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధించాయి. ఈ నెలలో మారుతి సుజుకీ 1,41,238 యూనిట్లువిక్రయించగా హ్యుండయ్‌ (48,042), టాటా మోటార్స్‌ (30,185), హోండా (6,055),నిస్సాన్‌ (4,259), ఎంజీ మోటార్స్‌ (4,225), స్కోడా (3,080) యూనిట్లను విక్రయించాయి. కొవిడ్‌ రెండో ఉధృతి తగ్గి ఆర్థిక కార్యకలాపాలు గాడినపడడం కంపెనీలకు బాగా కలిసొచ్చింది. మరోవైపు ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటో కార్ప్‌ విక్రయాలు 13 శాతం తగ్గి 4,54,398 యూనిట్లుగా నమోదయ్యాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయాలు మాత్రం 9 శాతం పెరిగి 44,038 యూనిట్లుగా ఉన్నాయి.

Updated Date - 2021-08-02T05:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising