ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోయాలుక్కాస్‌ ఇన్‌క్రెడిబుల్‌ 50 ఆఫర్‌

ABN, First Publish Date - 2021-03-02T06:35:47+05:30

జోయాలుక్కాస్‌.. ‘ది ఇన్‌క్రెడిబుల్‌ 50’ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు అన్ని బంగారు ఆభరణాల (జువెలరీ) మజూరీ చార్జీల్లో (వీ.ఏ) 50 శాతం తగ్గింపు ఇవ్వనుంది. జోయాలుక్కా్‌సలో మజూరీ చార్జీలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జోయాలుక్కాస్‌.. ‘ది ఇన్‌క్రెడిబుల్‌ 50’ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు అన్ని బంగారు ఆభరణాల (జువెలరీ) మజూరీ చార్జీల్లో (వీ.ఏ) 50 శాతం తగ్గింపు ఇవ్వనుంది. జోయాలుక్కా్‌సలో మజూరీ చార్జీలపై ఇన్‌క్రెడిబుల్‌ 50 ద్వారా డిస్కౌంట్‌ అందిస్తున్నామని, ఇది కస్టమర్లకు ఎంతగానో లాభం చేకూరుస్తుందని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ అన్నారు. అత్యంత నైపుణ్యంతో తయారు చేసిన ఆభరణాలు ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయని, దీంతో వారు ఆదా చేయగలుగుతారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఈ నెల 14న ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోయాలుక్కాస్‌ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌తో పాటు జోయాలుక్కాస్‌ షోరూమ్‌ నుంచి కొనుగోలు చేసిన జువెలరీపై జీవితాంతం ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా, గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను ఇస్తున్నట్లు జోయాలుక్కాస్‌ తెలిపింది. 

Updated Date - 2021-03-02T06:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising