ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జియో బంపర్ ఆఫర్.. 2 ఏళ్లు కాల్స్, నెట్ ఫ్రీ

ABN, First Publish Date - 2021-02-27T02:21:52+05:30

రిలయన్స్ జియో తమ కస్టమర్ల ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ.1,999 ధరతో మార్కెట్లోకి కొత్త మొబైల్ తీసుకొస్తున్నామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ జియో తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ.1,999 ధరతో మార్కెట్లోకి కొత్త మొబైల్ తీసుకొస్తున్నామని, ఆ మొబైల్‌ను కొనుగోలు చేసిన వారికి ఏకంగా 24 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, నెలకు 2 జీబీ డేటా అందించనున్నట్లు ప్రకటిచించింది. దీనితో పాటు రూ.1,499కి లభించే మరో మొబైల్ కొంటే 12 నెలల పాటు ఇవే సర్వీసులు ఉచితంగా అందించనున్నామని తెలిపింది. అయితే ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు రూ.749తో రీచార్జ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని జియో కోరింది.

Updated Date - 2021-02-27T02:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising