ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది ఐటీ వ్యయాల్లో 7.3 శాతం వృద్ధి

ABN, First Publish Date - 2021-04-08T06:04:54+05:30

దేశంలో ఐటీ వ్యయాలు ఈ ఏడాది 7.3 శాతం పెరిగి 9300 కోట్ల డాలర్లకు (రూ.6.97 లక్షల కోట్లు) చేరవచ్చునని పరిశోధన సంస్థ గార్టనర్‌ అంచనా వేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఐటీ వ్యయాలు ఈ ఏడాది 7.3 శాతం పెరిగి 9300 కోట్ల డాలర్లకు (రూ.6.97 లక్షల కోట్లు) చేరవచ్చునని పరిశోధన సంస్థ గార్టనర్‌ అంచనా వేసింది. అయినప్పటికీ ప్రపంచ సగటు వృద్ధి 8.4%(4.1 లక్షల కోట్ల డాలర్లు) కన్నా తక్కువేనని తెలిపింది. అయితే 2022లో ఇది 9850 కోట్ల డాలర్లకు (రూ.7.39 లక్షల కోట్లు) చేరవచ్చునని పేర్కొంది. రాబోయే కాలంలో ఐటీ వ్యయాలు కార్పొరేట్‌ మద్దతు కార్యకలాపాలకే కాకుండా వ్యాపార విలువ జోడింపు వ్యాపారాలకు కూడా విస్తరిస్తాయని తెలిపింది. విభాగాలవారీగా చూస్తే డేటా సెంటర్‌ సిస్టమ్స్‌ విభాగం 4.3ు (350 కోట్లడాలర్లు), ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగం 13.3 శాతం (770 కోట్ల డాలర్లు), డివైస్‌లు 7.7ు (346 కోట్ల డాలర్లు), కమ్యూనికే షన్‌ సర్వీసులు 4.9 శాతం (301  కోట్ల డాలర్లు) వృద్ధిని నమోదు చేయవచ్చునని తెలిపింది. 

Updated Date - 2021-04-08T06:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising