ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి 31 వరకు జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌

ABN, First Publish Date - 2021-03-01T06:28:29+05:30

జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గడువు పొడిగించిన ప్రభుత్వం


న్యూఢిల్లీ: జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇంతకు ముందు ఇందుకు సంబంధించిన గడువును 2020 డిసెంబరు 31 నుంచి ఫిబ్రవరి 28కి పొడిగించారు. అయితే పన్ను చెల్లింపుదారులు వ్యక్తపరిచిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2019-20 సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీఆర్‌-9, జీఎస్టీఆర్‌-9సీ సమర్పణకు మార్చి 31 వరకు గడువు పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2021-03-01T06:28:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising