ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటా నుంచి ఐజో ఫైనాన్షియల్‌ క్లౌడ్‌

ABN, First Publish Date - 2021-07-28T06:49:57+05:30

బ్యాంకింగ్‌, ఆర్థిక సర్వీసుల రంగాల్లోని కంపెనీల పనితీరు మెరుగుపరచడంతో పాటు మెరుగైన భద్రత కల్పించేందుకు ఐజో ఫైనాన్షియల్‌ క్లౌడ్‌ సర్వీసును ప్రారంభించినట్టు టాటా కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌, ఆర్థిక సర్వీసుల రంగాల్లోని కంపెనీల పనితీరు మెరుగుపరచడంతో పాటు మెరుగైన భద్రత కల్పించేందుకు ఐజో ఫైనాన్షియల్‌ క్లౌడ్‌ సర్వీసును ప్రారంభించినట్టు టాటా కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది. కొత్తతరం డిజిటల్‌ పరివర్తనకు అనుగుణంగా కట్టుదిట్టంగా డేటా భ ద్రతా ప్రమాణాలతో ఈ క్లౌడ్‌ వేదికను నిర్మించినట్టు తెలిపిం ది. అత్యాధునిక డిజిటల్‌ సేవలందించడానికి బ్యాంకింగ్‌, ఆర్థి క సేవల రంగ కంపెనీలకు ఇది ఉపయుక్తంగా ఉండనుంది. 

Updated Date - 2021-07-28T06:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising