ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎస్‌బీకి మరో గుర్తింపు

ABN, First Publish Date - 2021-04-21T06:37:38+05:30

మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) అగ్రగామిగా నిలిచింది. ‘ద ఎస్‌సీఎం జర్నల్‌ లిస్ట్‌’లో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సంపాదించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) అగ్రగామిగా నిలిచింది. ‘ద ఎస్‌సీఎం జర్నల్‌ లిస్ట్‌’లో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సంపాదించింది. మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ విశ్వవిద్యాలయాలు, 2015-20 మధ్య కాలంలో బిజినెస్‌ సూళ్లు, సంస్థల్లో  చేపట్టిన మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌పరంగా భారత్‌లో ఐఎ్‌సబీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 100 స్థానాల్లో నిలిచిందని ఐఎ్‌సబీ   తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో జరిగిన రీసెర్చ్‌ని ద ఎస్‌సీఎ జర్నల్‌ లిస్ట్‌ పరిగణనలోకి తీసుకుంటుంది.  


Updated Date - 2021-04-21T06:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising