ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఏడీఎల్‌ను ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2021-05-07T06:21:08+05:30

వ్యాపార రిస్క్‌లు, డేటా ప్రైవసీ సమస్యలను అధిగమించడానికి నేషనల్‌ అసెట్స్‌ డిపాజిటరీ లెడ్జర్‌ (ఎన్‌ఏడీఎల్‌)ను ఏర్పాటు చేయాలని బీమా నియంత్రణ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఐఆర్‌డీఏఐ వ్యవస్థాపక చైర్మన్‌ రంగాచారి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాపార రిస్క్‌లు, డేటా ప్రైవసీ సమస్యలను అధిగమించడానికి నేషనల్‌ అసెట్స్‌ డిపాజిటరీ లెడ్జర్‌ (ఎన్‌ఏడీఎల్‌)ను ఏర్పాటు చేయాలని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌ ఎన్‌ రంగాచారి అన్నారు. పౌరుల అనుమతితో వారి డేటాను భద్రపరచడానికి ఎన్‌ఏడీఎల్‌ రిపాజిటరీగా పనిచేస్తుంది. లావాదేవీలు లేదా ఇతర సమాచారాన్ని భద్రపరుచుకోవచ్చని తెలిపారు. ప్రొఫెషనల్‌ రిస్క్‌ మేనేజర్స్‌ ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ (పీఆర్‌ఎంఐఏ), హైదరాబాద్‌ చాప్టర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ తన శక్తికి తగ్గట్టుగా అభివృద్ధి చెందడానికి రిస్క్‌ మేనేజిమెంట్‌ చాలా ముఖ్యం. భారత ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు, మార్కెట్లకు ప్రస్తుత విపత్కర పరిస్థితులు ఒక ఆహ్వానించదగ్గ స్ర్టెస్‌ టెస్ట్‌ అని అభిప్రాయపడ్డారు. సెబీ, ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ వంటి నియంత్రణ సంస్థలు రిస్క్‌ను మేనేజ్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 


Updated Date - 2021-05-07T06:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising