ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఓలు సిద్ధం...

ABN, First Publish Date - 2021-06-16T01:47:55+05:30

మార్కెట్ల్‌లోకి మరో రౌండ్ ఐపీఓలు రానున్నాయి. కిమ్స్, దొడ్ల డైరీ, శ్యామ్ మెటాలిక్స్, సోనా కామ్‌స్టార్ కంపెనీలు ఈ వారంలోనే ఐపీఓలతో ఇన్వెస్టర్లను పలకరించబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : మార్కెట్ల్‌లోకి  మరో రౌండ్ ఐపీఓలు రానున్నాయి. కిమ్స్, దొడ్ల డైరీ, శ్యామ్ మెటాలిక్స్, సోనా కామ్‌స్టార్ కంపెనీలు ఈ వారంలోనే ఐపీఓలతో ఇన్వెస్టర్లను పలకరించబోతున్నాయి. కాగా వీటికి ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. ప్రైమరీ మార్కెట్‌లో ప్రవేశించే సంస్థలకు ఎంతటి క్రేజ్ ఉందో ఈ క్రమంలో అర్ధమవుతోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. కాగా... ఇప్పుడు బుల్ ర్యాలీ కూడా ఇన్వెస్టర్లలో కొత్త తరం రాకని ఉత్సాహపరుస్తోంది. 


 సోనా కామ్‌స్టార్,శ్యామ్ మెటాలిక్స్, దొడ్లడైరీ, కిమ్స్, ఐపిఓలకు గ్రే మార్కెట్‌లో నడుస్తోన్న ప్రీమియం... ఈ ఐపీఓల పట్ల ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవడానికి  మరో సంకేతంగా మారింది. కాగా... ఈ నాలుగు ఇష్యూల్లో  రెండు ఇష్యూలకు స్పందన భారీగా కనబడుతోంది. మిగిలిన రెండింటికీ అంతంత స్పందనే ఉన్నా, దానికి కారణం అగ్రెసివ్‌గా ధరను హై లెవెల్ లో నిర్ణయించడమేనని వినవస్తోంది. ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్టస్‌లో చూసినప్పుడు ఈ కంపెనీలు ఫిక్స్ చేసిన ప్రైస్ బ్యాండ్ మరీ ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. 

Updated Date - 2021-06-16T01:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising