ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడిపోయిన ఐఫోన్ మార్కెట్‌ షేర్

ABN, First Publish Date - 2021-09-05T01:00:50+05:30

పడిపోయిన ఐఫోన్ మార్కెట్‌ షేర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త ఐఫోన్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. అయితే ఐఫోన్ 13 విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ మార్కెట్ షేర్ నాల్గవ స్థానానికి క్షీణించిందని మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. రెండవ త్రైమాసికంలో ఐఫోన్ మార్కెట్ వాటా 13.7 శాతానికి పడిపోయిందని సంస్థ తెలిపింది. మార్కెట్ వాటాలో గణనీయమైన పతనం, క్యూ1 2021తో పోలిస్తే, ఐఫోన్ ఉత్పత్తి క్షీణించింది. 

Updated Date - 2021-09-05T01:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising