ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇండిగో’పై... ఇన్వెస్టర్ల దృష్టి...

ABN, First Publish Date - 2021-12-10T01:06:05+05:30

దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్)’... ఈ స్టాక్ గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 7 శాతం పెరిగింది. దీంతో... ఇన్వెస్టర్ల దీనిపై దృష్టి పెడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్)’... ఈ స్టాక్ గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 7 శాతం పెరిగింది. దీంతో... ఇన్వెస్టర్ల దీనిపై దృష్టి పెడుతున్నారు. స్టాక్‌ ఎందుకు పెరిగింది ? ఇంకా పెరుగుతుందా ? ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇన్వెస్టర్ల మెదళ్ళను తొలుస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, ఆదాయాలు మెరుగవుతాయి, ప్రమోటర్ల వాటా విక్రయంపై ఆంక్షల ఎత్తివేసినపక్షంలో... వృద్ధి అవకాశాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మెరుగవుతుందన్న అంచనాల మధ్య ఈ స్టాక్‌ గత రెండు రోజులు ర్యాలీ చేసింది. 


Updated Date - 2021-12-10T01:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising