ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.28,900 కోట్ల పెట్టుబడులు

ABN, First Publish Date - 2021-07-31T06:33:05+05:30

కొవిడ్‌ కష్టాలు ఉన్నా భవిష్యత్‌ వ్యాపార అవకాశాలపై టాటా మోటార్స్‌ అత్యంత ఆశాభావంతో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాటా మోటార్స్‌

న్యూఢిల్లీ: కొవిడ్‌ కష్టాలు ఉన్నా భవిష్యత్‌ వ్యాపార అవకాశాలపై టాటా మోటార్స్‌ అత్యంత ఆశాభావంతో ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది రూ.19,800 కోట్లుగా ఉన్న మూలధన పెట్టుబడులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.28,900 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందులో రూ.3,000-3,500 కోట్లు టాటా మోటార్స్‌ కోసం, మిగతా మొత్తం జేఎల్‌ఆర్‌ కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. కంపెనీ  ఏజీఎంలో  చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈ విషయం ప్రకటించారు. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ వాహనాల అభివృద్ధి కోసం కూడా పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. ఐఓసీ నుంచి 15 హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ కార్లకు ఇప్పటికే ఆర్డర్‌ సంపాదించినట్టు తెలిపారు.

Updated Date - 2021-07-31T06:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising