ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరుకు ఇన్ఫోసిస్‌ 100 కోట్ల విరాళం

ABN, First Publish Date - 2021-05-11T05:54:59+05:30

కరోనా కష్టకాలంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మరోసారి భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.100 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ఇన్ఫోసిస్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మరోసారి భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.100 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి సోమవారం ప్రకటించారు. గతేడాది కొవిడ్‌ కాలంలోనూ ఇన్ఫోసి్‌సరూ.100 కోట్లు విరాళం ప్రటించింది. కాగా.. అప్పట్లో దాన్ని బెంగళూరు నగరానికే పరిమితం చేశారు. అయితే ఈసారి 100 కోట్ల రూపాయలను ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఇతరత్రా ఔషధాల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని సుధామూర్తి తెలిపారు.


Updated Date - 2021-05-11T05:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising