ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చిలో పారిశ్రామికం జోరు

ABN, First Publish Date - 2021-05-13T05:32:56+05:30

దేశంలో పారిశ్రామికోత్పత్తి మార్చి నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చితో పోల్చితే పారిశ్రామికోత్పత్తి 22.4 శాతం పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామికోత్పత్తి మార్చి నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చితో పోల్చితే పారిశ్రామికోత్పత్తి 22.4 శాతం పెరిగింది. అయితే కొవిడ్‌-19 కన్నా ముందు కాలం నాటితో అనంతర కాలంలో వృద్ధిని సరిపోల్చలేమని గణాంకాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


ధరల కాటుకు ఊరట:  ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా నమోదయింది. మార్చి నెలలో ఇది  5.52 శాతం ఉంది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల రేటు మార్చితో పోల్చితే ఏప్రిల్‌ నెలలో 4.87 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గింది. 

Updated Date - 2021-05-13T05:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising