ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండిగో ‘ఇంటికే బ్యాగేజీ’ సేవలు

ABN, First Publish Date - 2021-04-03T06:21:15+05:30

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఢిల్లీ, హైదరాబాద్‌లలో ప్రయాణికుల ఇంటికే బ్యాగేజీ చేర్చే సేవ లు ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఢిల్లీ, హైదరాబాద్‌లలో ప్రయాణికుల ఇంటికే బ్యాగేజీ చేర్చే సేవ లు ప్రారంభించింది. ఈ సేవ అందుబాటులోకి రావడంతో కస్టమర్ల బ్యాగేజీని వారి ఇంటి వద్ద నే సురక్షితంగా ప్యాక్‌ చేసి చేరవలసిన తుది గమ్యానికి చేరుస్తారు. తదుపరి దశలో కార్టర్‌పోర్టర్‌ భాగస్వామ్యంలో ముంబై, బెంగళూరు నగరాల్లో 6ఉఆ్చజఞౌట్ట సర్వీసును ప్రారంభించనున్నట్టు ఎయిర్‌లైన్స్‌  తెలిపింది. విమానం బయలుదేరడానికి 24 గంటలు ముందు, విమానం చేరినప్ప టి నుంచి ఏ సమయంలో అయినా ఈ సర్వీసు అందుకునే వీలుంటుంది. దీనికి తోడు ఒక్కో బ్యాగేజీ మీద రూ.5000 బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు పేర్కొంది. 

Updated Date - 2021-04-03T06:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising