ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది వృద్ధి 11 శాతం : ఎస్‌ అండ్‌ పీ

ABN, First Publish Date - 2021-04-23T06:32:19+05:30

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే దేశంలో విస్తృతంగా అమలులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే దేశంలో విస్తృతంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ల ప్రభావం తీద్రంగా ఉండవచ్చని ఆందోళన ప్రకటించింది. ప్రస్తుత వాతావరణంలో కొవిడ్‌-19ని అదుపు చేయడం ఆర్థిక వ్యవస్థ ముందున్న కీలకమైన రిస్క్‌ అని పేర్కొంది. ఎస్‌ అండ్‌ పీ ప్రస్తుతం భారత్‌కు ‘బిబిబి మైనస్‌’ రేటింగ్‌ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ  మైనస్‌ 8 శాతం తిరోగమనం ఎదుర్కొనవచ్చని అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి.  

Updated Date - 2021-04-23T06:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising