ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాణిజ్యానుకూలతలో భారత్‌ దూకుడు

ABN, First Publish Date - 2021-07-24T06:59:22+05:30

డిజిటల్‌, సుస్థిర ట్రేడింగ్‌ విధానాల్లో భారత్‌ ర్యాంకింగ్‌ గణనీయంగా పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డిజిటల్‌, సుస్థిర ట్రేడింగ్‌ విధానాల్లో భారత్‌ ర్యాంకింగ్‌ గణనీయంగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఆసియా, పసిఫిక్‌ కమిషన్‌ (యునెస్కాప్‌) 2021 సంవత్సరానికి నిర్వహించిన ద్వైవార్షిక సర్వేలో భారత్‌ 90.32 శాతం స్కోరును సాధించింది. 2019లో సాధించిన స్కోరు 78.49 శాతం కన్నా ఇది ఎంతో అధికం. 

Updated Date - 2021-07-24T06:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising