ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లు మారాయి...

ABN, First Publish Date - 2021-03-01T23:24:34+05:30

రెండు బ్యాంకులకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారాయి. ఈ క్రమంలో... పాత వాటి ద్వారా ఆన్‌లైన్‌లో ఇతరులకు డబ్బు పంపడం కుదరకపోవచ్చు. ఇక... కొత్త కోడ్‌లు ఇలా పొందొచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : రెండు బ్యాంకులకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారాయి. ఈ క్రమంలో... పాత వాటి ద్వారా ఆన్‌లైన్‌లో ఇతరులకు డబ్బు పంపడం కుదరకపోవచ్చు. ఇక... కొత్త కోడ్‌లు ఇలా పొందొచ్చు...


 విజయా బ్యాంక్, దేనా బ్యాంకుల్లో ఖాతాలున్నవారు ఈ అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. మార్చి 1 (అంటే ఈరోజు) నుంచి కొన్ని నిబంధనలు అమల్లోకొచ్చాయి. దీంతో పలు అంశాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.


విజయా బ్యాంక్, దేనా బ్యాంకులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు ఈ రోజు నుంచి పనిచేయవు. దీంతో... కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ తెలుసుకోనిపక్షంలో ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రోజు(మార్చి 1) నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మాత్రమే చెల్లుబాటవుతాయని తెలిపింది.


ఈ రెండు బ్యాంకుల్లో ఖాతా కలిగిన వారు 1800 258 1700 నెంబర్‌కు కాల్ చేసి కొత్త ఐఎఫ్ఎ కోడ్లు పొందొచ్చు. లేదంటే దగ్గరలోని బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి సంప్రదించొచ్చు. లేదంటే ఎంఐజీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఖాతా నెంబరు చివరి నాలుగు అంకెలు టైప్ చేసి 8422009988కు ఎస్ఎంఎస్ పంపితే... కొత్త ఐఎఫ్‌ఎస్ కోడ్ వివరాలందుతాయి.


Updated Date - 2021-03-01T23:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising