ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటిలో పెట్టుబడి పెడితే...

ABN, First Publish Date - 2021-07-26T20:08:45+05:30

కరోనా నేపధ్యంలో బంగారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై :  కరోనా నేపధ్యంలో బంగారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుతోంది. ప్రత్యేకించి... హిందూస్తాన్ యూనీలీవర్, సింజీన్ ఇంటర్నేషనల్. 1-2 రెండేళ్ళ కాలపరిమితికి ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. సింజీన్ ఇంటర్నేషనల్ సింజీన్ స్టాక్‌ను రూ. 780 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ సూచిస్తోంది.


క్రితం సెషన్‌లో ఈ స్టాక్ రూ. 626 వద్ద ట్రేడ్ ట్రేడయిన విషయం తెలిసిందే. ఈ ధరతో టార్గెట్ ధర 25 శాతం ఎక్కువ. ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 26,112 కోట్లు, కాగా 20221 ఆర్ధిక సంవత్సరం మొత్తం రుణాలు రూ. 893 కోట్లు, క్యాష్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 643కోట్లు, ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ 700, కనిష్టం రూ. 408. టార్గెట్ ధర రూ. 780.

Updated Date - 2021-07-26T20:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising