ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌కేర్‌, డయాగ్నోస్టిక్‌ రంగాలకు సీఎస్‌ఆర్‌ నిధులు

ABN, First Publish Date - 2021-11-25T08:54:39+05:30

హెల్త్‌కేర్‌, డయాగ్నోస్టిక్స్‌, వన్యప్రాణి సంరక్షణ రంగాలకు సీఎ్‌సఆర్‌ నిధులను అందించడంపై దృష్టి పెడుతున్నామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌బీఐ ఎండీ శ్రీనివాసులు శెట్టి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : హెల్త్‌కేర్‌, డయాగ్నోస్టిక్స్‌, వన్యప్రాణి సంరక్షణ రంగాలకు సీఎ్‌సఆర్‌ నిధులను అందించడంపై దృష్టి పెడుతున్నామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఆర్‌ అండ్‌ డీబీ) చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. సత్పరిపాలన, అకౌంటింగ్‌ వ్యవస్థలున్న ఎన్‌జీఓలను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. సీఎ్‌సఆర్‌ కార్యక్రమం కింద ఎస్‌బీఐ అమరావతి సర్కిల్‌ కొనుగోలు చేసిన 300 హియరింగ్‌ మిషన్లు, ఎక్స్‌-రే మిషన్లను ఆయా స్వచ్ఛంద సేవా సంస్థలకు శ్రీనివాసులు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకు అనేక సీఎ్‌సఆర్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు అమరావతి సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎండీ విన్సెంట్‌ తెలిపారు.

Updated Date - 2021-11-25T08:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising