ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌యూఎల్...నికరలాభం రూ. 187 కోట్లు

ABN, First Publish Date - 2021-10-22T08:43:32+05:30

సెప్టెంబరు త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం 9 % పెరిగి రూ. 187 కోట్లకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హైదరాబాద్ : సెప్టెంబరు త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం 9 % పెరిగి రూ. 187 కోట్లకు చేరుకుంది. ఈ నేపధ్యంలో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ స్టాక్‌పై బుల్లిష్ రేటింగ్‌లను  కొనసాగించాయి. ఫలితాలకు ముందు ఎడెల్‌వైస్, హెచ్‌ఎస్‌బీసీ, మోతీలాల్ ఓస్వాల్ 'బయ్‌' రేటింగ్‌‌లనిచ్చాయి. ఫలితాల తర్వాత కూడా అదే రేటింగ్‌‌ను కొనసాగించాయి. 


Updated Date - 2021-10-22T08:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising