ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bank fraud: అంబియన్స్ మాల్ యజమానిని అరెస్ట్ చేసిన ఈడి

ABN, First Publish Date - 2021-07-29T17:19:36+05:30

బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన గురుగ్రామ్ అంబియన్స్ మాల్ యజమాని రాజ్ ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్ : బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన గురుగ్రామ్ అంబియన్స్ మాల్ యజమాని రాజ్ సింగ్ గెహ్లాట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.జమ్మూ కశ్మీర్ బ్యాంకు కన్సార్టియం కింద 800 కోట్లరూపాయల మేర అంబియన్స్ మాల్ యజమాని రాజ్ సింగ్ గెహ్లాట్ నిందితుడు. రాజ్ సింగ్ గెహ్లాట్ ఇంట్లో గత ఏడాది జరిపిన సోదాల్లో రూ.16 కోట్ల విదేశీ కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకును ఛీటింగ్ చేసి, 800 కోట్ల రూపాయల మేర మోసం చేసిన రాజ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-07-29T17:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising