ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల జీతాల్లో కోత.. గూగుల్ నిర్ణయం..?

ABN, First Publish Date - 2021-08-11T01:34:00+05:30

ఎల్లప్పుడూ ఇంటి నుంచే పని చేసే విధానాన్ని(పర్మెనెంట్ వర్క్ ఫ్రం హోం) ఎంచుకున్న ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే యోచనలో గూగుల్ ఉన్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎల్లప్పుడూ ఇంటి నుంచే పని చేసే విధానాన్ని(పర్మెనెంట్ వర్క్ ఫ్రం హోం) ఎంచుకున్న ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే యోచనలో గూగుల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా.. ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్లోనూ వ్యత్యాసం కనిపించొచ్చని సమాచారం. వేతనాల్లో దాదాపు 25 శాతం మేర కోత పెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతోందట. కాగా.. దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ఉద్యోగి ఎక్కడ నివసిస్తున్నాడనే అంశం ఆధారంగా అతడి వేతనాన్ని నిర్ణయించే పద్ధతిని గూగుల్ ఎప్పటినుంచో అమలు చేస్తోందని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-11T01:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising