ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్​ క్రోమ్​... కొత్త అప్​డేట్​.. వాటె బ్రౌజింగ్ స్పీడ్...

ABN, First Publish Date - 2021-06-01T00:54:51+05:30

ఆండ్రాయిడ్​ యూజర్ల కోసం ఇటీవల క్రోమ్​ 89 ను అప్​డేట్​ చేసిన గూగుల్​... తాజాగా​... ఐఓఎస్​ యూజర్స్​ కోసం క్రోమ్​ 91 వెర్షన్​ను రూపొందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాలిఫోర్నియా : ఆండ్రాయిడ్​ యూజర్ల కోసం ఇటీవల క్రోమ్​ 89 ను అప్​డేట్​ చేసిన గూగుల్​... తాజాగా​... ఐఓఎస్​ యూజర్స్​ కోసం క్రోమ్​ 91 వెర్షన్​ను రూపొందించింది. ఈ కొత్త అప్​డేట్​తో బ్రౌజింగ్​ వేగం 23 శాతం పెరుగుతుందని గూగుల్​ క్రోమ్​ వెల్లడించింది. 


ఈ క్రోమ్​ 91 అప్​డేట్... గూగుల్ వెబ్ బ్రౌజర్‌ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. తాజా అప్​డేట్​లోని స్పార్క్​ప్లగ్ కంపైలర్, అంతర్నిర్మిత కాల్స్ ఫీచర్ కారణంగా క్రోమ్ ఇప్పుడు 23 శాతం వరకు వేగంగా పనిచేస్తుందని క్రోమియం బ్లాగ్​ తాజా పోస్ట్​లో గూగుల్ పేర్కొంది. కాగా, ఈ సరికొత్త అప్​డేట్​ యాపిల్​ ఫోన్లను వాడే క్రోమ్​ యూజర్ల కోసం తెచ్చినట్లు పేర్కొంది.


మెరుపు వేగంతో బ్రౌజింగ్​​..

తాజా అప్​డేట్​తో ఐఓఎస్​ స్మార్ట్​ఫోన్లలో గూగుల్​ క్రోమ్​ తాజా వెర్షన్​ మునుపటి కంటే వేగంగా పనిచేస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం కోడ్​ను వేగంగా ఆప్టిమైజ్ చేసే టెక్నిక్​ను దీనిలో ఉపయోగించింది. కాలింగ్​ ఫంక్షన్లను నివారించడానికి రూపొందించిన కోడ్​తో దీన్ని వేగంగా ప్రాసెస్​ చేయవచ్చు. ఈ గూగుల్ క్రోమ్ తాజా అప్​డేట్​ వి 8 ఇంజన్ మల్టిపుల్​ కంపైలర్లతో వస్తుంది. ఈ కంపైలర్లు జావాస్క్రిప్ట్‌ను ఎగ్జిక్యూట్​ చేసే వివిధ దశల్లో వేర్వేరు ట్రేడ్‌ఆఫ్‌లతో పనిచేస్తాయి. 

Updated Date - 2021-06-01T00:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising