ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్లిక్‌ ఇష్యూకు గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌

ABN, First Publish Date - 2021-04-18T05:42:13+05:30

గ్లెన్‌మార్క్‌ ఫార్మాసుటికల్స్‌ అనుబంఽధ సంస్థ గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌.. పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గ్లెన్‌మార్క్‌ ఫార్మాసుటికల్స్‌ అనుబంఽధ సంస్థ గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌.. పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు (డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్సెక్టస్‌, డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.1,160 కోట్ల మొత్తానికి కొత్త షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అదే విధంగా రూ.2 ముఖ విలువ కలిగిన 73,05,245 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించనుంది.

Updated Date - 2021-04-18T05:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising