ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరింత తగ్గిన బంగారం, వెండి

ABN, First Publish Date - 2021-03-05T06:38:43+05:30

విలువైన లోహాలు మరింత దిగివచ్చాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.217 తగ్గి రూ.44,372కు పరిమితమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలువైన లోహాలు మరింత దిగివచ్చాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.217 తగ్గి రూ.44,372కు పరిమితమైంది. కిలో వెండి రేటు రూ.1,217 తగ్గి రూ.66,598 కు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండికి డిమాండ్‌ తగ్గుతూ వస్తుండటంతో దేశీయంగా ధరల తగ్గుదలకు దోహదపడుతోంది. అంతర్జా తీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ఒక దశలో 1,717 డాలర్లు, సిల్వర్‌ 26 డాలర్ల స్థాయిలో ట్రేడయింది. 

Updated Date - 2021-03-05T06:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising