ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే అమ్మాలి... జూన్ ఒకటి నుంచి తప్పనిసరి...

ABN, First Publish Date - 2021-04-14T02:29:03+05:30

బంగారంపై జూన్ ఒకటి నుంచి ‘హాల్ మార్క్’ తప్పనిసరి కానుంది. కేంద్రప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బంగారంపై జూన్ ఒకటి నుంచి ‘హాల్ మార్క్’ తప్పనిసరి కానుంది. కేంద్రప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. పసిడి స్వచ్ఛతను నిర్ధారించే ఈ ‘హాల్​మార్క్’ విధానాన్ని అమలు చేయాలని 2019 నవంబరులో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వ్యాపారులకు ఈ ఏడాది(2021) జనవరి 15 వరకు గడువిచ్చింది.


కాగా... కరోనా నేపధ్యంలో వ్యాపారుల వినతి మేరకు ఈ గడువును జూన్ ఒకటి వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది. కాగా... ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్​తో రిజిస్టరయ్యారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొ్న్నారు. మొత్తంమీద... జూన్ ఒకటి నుంచి… 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించేందుకు అనుమతులుంటాయని వెల్లడించారు. 

Updated Date - 2021-04-14T02:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising