ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రాన్యూల్స్‌ మెటాఫార్మిన్‌కు ఎఫ్‌డీఏ అనుమతి

ABN, First Publish Date - 2021-01-14T06:42:09+05:30

గ్రాన్యూల్స్‌ ఇండియా మెటాఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ టాబ్లెట్లకు యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రాన్యూల్స్‌ ఇండియా మెటాఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ టాబ్లెట్లకు యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. కంపెనీ సమర్పించిన ఏఎన్‌డీఏకు తుది అనుమతి లభించినట్లు వెల్లడించింది. 500 ఎంజీ, 1000 ఎంజీ మోతాదుల టాబ్లెట్లను గ్రాన్యూల్స్‌ విక్రయిస్తుంది. 

Updated Date - 2021-01-14T06:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising