ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సేవల విస్తరణ

ABN, First Publish Date - 2021-04-08T06:21:54+05:30

ఆర్‌బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థలైన ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సేవలను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం బ్యాంకుల వరకే పరిమితమైన వీటి సేవలను ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) జారీ సంస్థలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థలైన ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సేవలను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం బ్యాంకుల వరకే పరిమితమైన వీటి సేవలను ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) జారీ సంస్థలు, కార్డ్‌ నెట్‌వర్క్‌లు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు, ట్రేడ్‌ రిసీవబుల్స్‌ డిస్కౌంటింగ్‌ సిస్టమ్స్‌(టీఆర్‌ఈడీఎ్‌స)కు విస్తరింపజేయాలని ఆర్‌బీ ఐ ప్రతిపాదించింది. 

Updated Date - 2021-04-08T06:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising