ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన ఎయిర్‌టెల్‌

ABN, First Publish Date - 2021-05-18T06:00:40+05:30

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2020 -21)లో భారతి ఎయిర్‌టెల్‌ రూ.1,00,616 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.లక్ష కోట్లు మించడం ఇదే మొదటిసారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిసారి రూ.లక్ష కోట్లకు పైగా ఆదాయం

క్యూ4లో రూ.759 కోట్ల నికర లాభం


న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2020 -21)లో భారతి ఎయిర్‌టెల్‌ రూ.1,00,616 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.లక్ష కోట్లు మించడం ఇదే మొదటిసారి. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు రూ.16,000 కోట్లు ఎక్కువ. అయితే ఆదాయం లక్ష కోట్లు అధిగమించినప్పటికీ  కంపెనీ రూ.15,084 కోట్ల నికర నష్టం చవిచూసింది. కాకపోతే 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నష్టాలను దాదాపు సగం తగ్గించుకుంది. 


క్యూ4లో లాభం: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (క్యూ4) కంపెనీ రూ.25,747 కోట్ల ఆదాయంపై రూ.759 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 11.9 శాతం పెరిగింది.

Updated Date - 2021-05-18T06:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising