ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇస్సార్‌ ఫార్మా ఎన్‌సీలకు లైసెన్స్‌లు

ABN, First Publish Date - 2021-04-20T05:47:22+05:30

పెప్టైడ్‌ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన కొత్త రసాయన సమ్మేళనాలు (ఎన్‌సీఈ)లకు లైసెన్సులు ఇచ్చేందుకు భాగస్వాముల కోసం ఇస్సార్‌ ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పెప్టైడ్‌ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన కొత్త రసాయన సమ్మేళనాలు (ఎన్‌సీఈ)లకు లైసెన్సులు ఇచ్చేందుకు భాగస్వాముల కోసం ఇస్సార్‌ ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది. కేన్సర్‌, గ్యాస్ట్రోఎంట్రాలజీ, డెర్మటాలజీ వంటి విభాగాల్లో ఆమోదయోగ్యమైన వ్యయంలో ఔషధాలను అందించడానికి భాగస్వామ్యాలు దోహదం చేయగలవని ఇస్సార్‌ ఫార్మాస్యూటికల్స్‌ చైర్మన్‌ రామకృష్ణా రెడ్డి ఇసనాక తెలిపారు. కొత్త రసాయన సమ్మేళనాల ద్వారా కొత్త ఔషధాలను అభివృద్ధి చేయొచ్చన్నారు. పెప్టైడ్‌ టెక్నాలజీపై గత 25 సంవత్సరాలుగా ఇస్సార్‌ పరిశోధనలు చేస్తోంది. 


Updated Date - 2021-04-20T05:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising