ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిరిండియా కొనుగోలు రేసు నుండి తప్పుకున్న ఉద్యోగుల సంఘం..!

ABN, First Publish Date - 2021-03-08T22:00:52+05:30

ఎయిరిండియా సంస్థను కొనుగోలు చేసే క్రమంలో... బిడ్డింగ్ వేసేందుకు ఆ సంస్థ ఉద్యోగులు ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఎయిరిండియా సంస్థను కొనుగోలు చేసే క్రమంలో... బిడ్డింగ్ వేసేందుకు ఆ సంస్థ ఉద్యోగులు ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. కాగా... ఉద్యోగుల బృందం కొనుగోలు రేసులో లేనట్లుగా తాజాగాకనిపిస్తోంది. సంస్థకు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులు ఓబృందంగా ఏర్పడి అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్‌తో కలిపి సంస్థ కొనుగోలుకు బిడ్ దాఖలు చేసింది. అయితే... నిబంధనల ప్రకారం సంస్థను కొనుగోలు చేసేందుకు కావాల్సిన అర్హతలు బిడ్‌లో లేనట్లుగా,  ఎయిరిండియా నిర్ధారించినట్లు వినవస్తోంది.


ఈ క్రమంలో... ప్రైవేటీకరణ ప్రక్రియలో, తర్వాతి దశకు ఈ బిడ్‌ను ఎంపిక చేయడం లేదని చెబుతూ సోమవారం ఉద్యోగాల సంఘానికి సమాచారమందినట్లుగా వినవస్తోంది. మరోవైపు... టాటా సన్స్, స్పైస్ జెట్ సంస్థలు ఎయిరిండియాను కొనుగోలు రేసులో ముందున్నట్లుగా తెలుస్తోంది. ’ఈ రెండు సంస్థలు మరింత సమగ్రమైన వివరాలతో ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ దాఖలు చేయాల్సి ఉంది. 

Updated Date - 2021-03-08T22:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising