ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ తర్వాత పెరిగిన ఎలక్ట్రానిక్స్ వినియోగం

ABN, First Publish Date - 2021-03-16T21:41:03+05:30

లాక్‌డౌన్ అనంతరం దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వినియోగం పెరిగిందని ప్రముఖ ఈ కామర్స్ సంస్త ఉడాన్ పేర్కొంది. గత ఏడాది తమ సంస్థ దాదాపు 160 మిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించినట్లు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్ అనంతరం దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వినియోగం పెరిగిందని ప్రముఖ ఈ కామర్స్ సంస్త ఉడాన్ పేర్కొంది. గత ఏడాది తమ సంస్థ దాదాపు 160 మిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా అధిక శాతం మంది వర్క్‌ఫ్రమ్ హోం అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని, అందువల్లే ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం, బీహార్‌ లాంటి రాష్ట్రాల నుంచి ఎలక్రానిక్ ఉత్పత్తులకు అధికంగా ఆర్డర్స్ వచ్చినట్లు ఉడాన్ వివరించింది. అన్‌లాక్ తర్వాత ఎలక్ట్రానిక్స్ వాడకం మరింత పెరిందని తెలిపింది. కేవలం 3 నెలల్లోనే 50 మిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తమ సంస్థ ద్వారా కొనుగోలు అయ్యాయని ఉడాన్‌ ఎలక్ట్రానిక్స్‌ హెడ్‌ హృఫికేష్‌ థిటే తెలిపారు.

Updated Date - 2021-03-16T21:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising