ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పియాజియో నుంచి ఎలక్ట్రిక్‌ కార్గో ఆటో

ABN, First Publish Date - 2021-02-24T08:25:57+05:30

పియాజియో వెహికల్స్‌.. ఎలక్ట్రిక్‌ కార్గో త్రి చక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. అపే ఈ- ఎక్స్‌ట్రా ఎఫ్‌ఎక్స్‌ పేరుతో ఈ త్రీ వీలర్‌ కార్గో ఆటోను విడుదల చేసినట్లు తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ధర రూ.3.12 లక్షలు 


పియాజియో వెహికల్స్‌.. ఎలక్ట్రిక్‌ కార్గో త్రి చక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. అపే ఈ- ఎక్స్‌ట్రా ఎఫ్‌ఎక్స్‌ పేరుతో ఈ త్రీ వీలర్‌ కార్గో ఆటోను విడుదల చేసినట్లు తెలిపింది. దీంతో పాటు 2021 వెర్షన్‌ ప్యాసింజర్‌ త్రి చక్ర వాహనం అపే ఈ-సిటీని తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఫిక్స్‌డ్‌ బ్యాటరీతో ఈ త్రీ వీలర్‌ ఆటోలను రూపొందించినట్లు పేర్కొంది. వీటి పరిచయ ధరలు వరుసగా రూ.3.12 లక్షలు, రూ.2.83 లక్షలు (ఫేమ్‌-2 రాయితీ అనంతరం)గా ఉన్నాయి. ఆరు ఫీట్ల కార్గో డెక్‌  సహా 9.5 కిలోవాట్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో అపే ఈ-ఎక్స్‌ట్రా ఎఫ్‌ఎక్స్‌ను తీసుకువచ్చినట్లు పియాజియో తెలిపింది. మూడేళ్లు/లక్ష కిలోమీటర్ల సూపర్‌ వారంటీతో పాటు మూడేళ్ల ఉచిత మెయింటెనెన్స్‌ ప్యాకేజీని వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది. 

Updated Date - 2021-02-24T08:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising