ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది ఉపాధి లేని వృద్ధి

ABN, First Publish Date - 2021-01-24T07:24:46+05:30

ఉపాధి అవకాశాలు కల్పించలేని వృద్ధి కొనసాగుతోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) అంటోంది. ఉత్పత్తి పెరుగుతున్న స్థాయిలో ఉద్యోగావకాశాలు పెరగడం లేదని, ప్రస్తుతం లేబర్‌ మార్కెట్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లేబర్‌ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు
  • చిన్న పరిశ్రమలతోనే ఉపాధి కల్పన : ఫిక్కీ 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఉపాధి అవకాశాలు కల్పించలేని వృద్ధి కొనసాగుతోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) అంటోంది. ఉత్పత్తి పెరుగుతున్న స్థాయిలో ఉద్యోగావకాశాలు పెరగడం లేదని, ప్రస్తుతం లేబర్‌ మార్కెట్లో యువతకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొంది. పెద్ద కంపెనీలు కొద్దిపాటి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగావకాశాల కల్పనకు మధ్య, చిన్న స్థాయి ఎంటర్‌ప్రైజె్‌సను (ఎంఎ్‌సఎంఈ) బలోపేతం చేయడం ద్వారానే దేశంలో ఉద్యోగాలు సృష్టించగలమని ఫిక్కీ తెలిపింది. చిన్న పరిశ్రమలకు అన్ని రకాల సేవలందించి వాటిని బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడానికి ‘ఉద్యోగ్‌ సహాయక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నెట్‌వర్క్‌ (యూజ్‌నెట్‌) పేరుతో ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ఫిక్కీ తెలంగాణ ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దీనిపై ఒక  నివేదికను తయారు చేసింది. ఇందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సహాయ సహకారాలను అందించాయి. 

Updated Date - 2021-01-24T07:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising