ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పుత్నిక్‌ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌, శిల్పా బయో ఒప్పందం

ABN, First Publish Date - 2021-05-18T06:05:47+05:30

స్పుత్నిక్‌ టీకా తయారీ, సరఫరాకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, శిల్పా బయోలాజికల్స్‌ (ఎస్‌బీపీఎల్‌) చేతులు కలిపాయి. కర్ణాటకలోని ధార్వాడ్‌లోని బయోలాజిక్స్‌ పరిశోధన, అభివృద్ధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్పుత్నిక్‌ టీకా తయారీ, సరఫరాకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, శిల్పా బయోలాజికల్స్‌ (ఎస్‌బీపీఎల్‌) చేతులు కలిపాయి. కర్ణాటకలోని ధార్వాడ్‌లోని బయోలాజిక్స్‌  పరిశోధన, అభివృద్ధి, తయారీ యూనిట్‌లో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని శిల్పా మెడికేర్‌ వెల్లడించింది. దీనికి శిల్పా బయోలాజిక్స్‌ అనుబంధ సంస్థ. 

Updated Date - 2021-05-18T06:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising