ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్... త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల

ABN, First Publish Date - 2021-07-27T21:49:51+05:30

ఈ ఏడాది జూన్‌ 30 తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఈ ఏడాది జూన్‌ 30 తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ విడుదల చేసింది. కాగా...  కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు... అంచనాలను అందుకోలేకపోయాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ నికరలాభం ఒకశాతం క్షీణతతో రూ. 570.80 కోట్లకు తగ్గింది.


ఇక కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం క్షీణతతో రూ. 4,919 కోట్లకు పడిపోయింది. ఎబిటా 12.3శాతం క్షీణతతో రూ. 1,019 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్‌ గతేడాది ఇదే సమయంలో 26.3శాతం నమోదు కాగా, జూన్‌ త్రైమాసికంలో ఇది 20.7శాతానికి పరిమితమైంది. 

Updated Date - 2021-07-27T21:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising