ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి నియామకాల్లో డిజిటైజేషన్‌, ఆటోమేషన్‌దే హవా : నౌకరీ

ABN, First Publish Date - 2021-03-05T06:40:17+05:30

కొత్త నియామకాల్లో డిజిటైజేషన్‌, ఆటోమేషన్‌ విభాగాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఫిబ్రవరిలో నియామకాల్లో 33 శాతం వృద్ధితో ఐటీ-సా్‌ఫ్టవేర్‌/సా్‌ఫ్టవేర్‌ సర్వీసుల పరిశ్రమ అగ్రస్థానంలో నిలిచింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త నియామకాల్లో డిజిటైజేషన్‌, ఆటోమేషన్‌ విభాగాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఫిబ్రవరిలో నియామకాల్లో 33 శాతం వృద్ధితో ఐటీ-సా్‌ఫ్టవేర్‌/సా్‌ఫ్టవేర్‌ సర్వీసుల పరిశ్రమ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం పెరగడమే ఇందుకు కారణమని జాబ్‌పోర్టల్‌ నౌకరీ తెలిపింది. ఈ సంస్థకు చెందిన నౌకరీజాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకారం ఫిబ్రవరిలో నియామకాలు 22 శాతం పెరిగాయి. 2,356 ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. కొవిడ్‌-19 తర్వాత తొలిసారిగా పలు పారిశ్రామిక నియామకాల్లో సానుకూల వృద్ధి ఏర్పడిందని నివేదిక తెలిపింది. రంగాల వారీగా ఫిబ్రవరి నియామకాల్లో టెలికాం 24 శాతం, మెడికల్‌/హెల్త్‌కేర్‌ 28 శాతం, విద్య/బోధన 25 శాతం, ఎఫ్‌ఎంసీజీ 20 శాతం, బీఎ్‌ఫఎ్‌సఐ 17 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఒక్క బీమా రంగమే 1 శాతం వృద్ధితో నిస్తేజంగా ఉంది.

Updated Date - 2021-03-05T06:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising