ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పిరామల్‌’ చేతికి డీహెచ్‌ఎ‌ఫ్‌ఎల్‌

ABN, First Publish Date - 2021-01-18T05:30:00+05:30

డీహెచ్‌ఎ‌ఫ్‌ఎల్‌‌.. దివాలా ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు పిరామల్‌ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డీహెచ్‌ఎ‌ఫ్‌ఎల్‌‌.. దివాలా ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు పిరామల్‌ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌ను రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. మొత్తం రుణదాతల్లో 94 శాతం మంది పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (పీసీహెచ్‌‌ఎ‌ఫ్ఎల్‌) బిడ్‌కు ఓటేశారు. దీంతో ఈ దివాలా ప్రక్రియ పరిష్కారం ద్వారా బ్యాంకర్లకు రూ.35,000 కోట్ల నుంచి రూ.37,000 కోట్ల బకాయిలు వసూలు కానున్నాయి. 

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising