ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పూర్వ స్థాయికి మీడియా, వినోద రంగం

ABN, First Publish Date - 2021-12-31T09:08:32+05:30

భారత మీడియా, వినోద రంగం కరోనా పూర్వ స్థాయికి పుంజుకుందని సీఐఐ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) సంయుక్త నివేదిక పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత మీడియా, వినోద రంగం కరోనా పూర్వ స్థాయికి పుంజుకుందని సీఐఐ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) సంయుక్త నివేదిక పేర్కొంది. 2030 నాటికి ఈ రంగం ఏటా 10-12 శాతం సమ్మిళిత వృద్ధితో 5,500-7,000 కోట్ల డాలర్ల స్థాయికి పెరగవచ్చని రిపోర్టు అంచనా వేసింది. ఓటీటీ, గేమింగ్‌, యానిమేషన్‌, వీఎ్‌ఫఎక్స్‌ విభాగాలు భవిష్యత్‌లో భారీగా వృద్ధి చెందనుండటం ఇందుకు దోహదపడనుందని తెలిపింది.  

Updated Date - 2021-12-31T09:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising