ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాణిజ్య పద్మాలు

ABN, First Publish Date - 2021-01-26T07:05:56+05:30

ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగం నుంచి ఐదుగురికి ఈ అవార్డులు లభించాయి. పంటల సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ యూపీఎల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రజినీకాంత్‌ దేవిదాస్‌ ష్రాఫ్‌కు పద్మభూషణ్‌ 

నలుగురికి పద్మశ్రీ.. అందులో ఇద్దరు మహిళలు 


న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగం నుంచి ఐదుగురికి ఈ అవార్డులు లభించాయి. పంటల సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ యూపీఎల్‌ చైర్మన్‌, ఎండీ రజినీకాంత్‌ దేవీదాస్‌ ష్రాఫ్‌కు పద్మభూషణ్‌ దక్కింది. బెక్టర్‌ ఫుడ్స్‌ వ్యవస్థాపకురాలు రజినీ బెక్టర్‌, లిజ్జత్‌ పాపడ్‌ వ్యవస్థాపకురాలు జశ్వంతీబెన్‌ జమునాదాస్‌ పోపట్‌, శాంతి గేర్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు స్వర్గీయ పీ సుబ్రమణియన్‌, జోహో ఫౌండర్‌, సీఈఓ శ్రీధర్‌ వెంబుకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.


రజినీకాంత్‌ దేవీదాస్‌ ష్రాఫ్‌


రజినీ బెక్టర్‌





జశ్వంతీబెన్‌ పోపట్‌


పీ సుబ్రమణియన్‌


 శ్రీధర్‌ వెంబు

Updated Date - 2021-01-26T07:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising