ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో పెరిగిన CNG, PNG ధరలు

ABN, First Publish Date - 2021-10-13T16:55:54+05:30

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సీఎన్‌జి, పీఎన్‌జి రేట్లు మళ్లీ పెరిగాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో సీఎన్‌జి, పీఎన్‌జి రేట్లు మళ్లీ పెరిగాయి.ధరల పెంపుతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఢిల్లీ,నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో సీఎన్‌జి, పీఎన్‌జి ధరలను సవరించింది.ఢిల్లీలో సీఎన్‌జి ధర ఇప్పుడు కిలో రూ. 49.76 గా ఉంది. పీఎన్‌జి ధర కిలో రూ. 35.11 కి లభిస్తుందని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.నోయిడా, గ్రేటర్ నోయిడా,ఘజియాబాద్‌లో సీఎన్‌జి ధర కిలోకు రూ. 56.02 కాగా, పీఎన్‌జి ధర రూ .34.86 కు లభిస్తోంది. 


గురుగ్రామ్‌లో సీఎన్‌జి ధర కిలోకు రూ. 58.20,పీఎన్‌జి ప్రతి కిలోకు రూ .33.31 కి లభిస్తుంది.గత 10 రోజుల్లో సీఎన్‌జి ధరలు పెరిగాయి.సీఎన్‌జి, పీఎన్‌జి  రేట్లు వరుసగా కిలోకు రూ .2.28, రూ.2.110 పెరిగాయి.ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి, ఎరువుల తయారీకి ఉపయోగించే గృహవాయువు ధరను 62 శాతం పెంచింది.


Updated Date - 2021-10-13T16:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising