ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత మార్కెట్లో సిట్రాన్‌ సీ3

ABN, First Publish Date - 2021-09-17T09:45:19+05:30

భారత మార్కెట్లోకి సరికొత్త సీ3 విడుదల చేయనున్నట్లు సిట్రాన్‌ ప్రకటించింది. ప్రత్యేకంగా భారత మార్కెట్‌ కోసం రూపొందించిన ఈ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ప్రథమార్థంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత మార్కెట్లోకి సరికొత్త సీ3 విడుదల చేయనున్నట్లు సిట్రాన్‌ ప్రకటించింది. ప్రత్యేకంగా భారత మార్కెట్‌ కోసం రూపొందించిన ఈ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ప్రథమార్థంలో  తీసుకురానున్నట్లు స్టెల్లాంటిస్‌ గ్రూప్‌ సంస్థ అయిన సిట్రాన్‌ తెలిపింది. సీ3 ఎస్‌యూవీ హ్యాచ్‌బ్యాక్‌లో మొత్తం మూడు మోడల్స్‌ తీసుకురానుండగా అందులో ఇది మొదటిదని తెలిపింది. 

Updated Date - 2021-09-17T09:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising